Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండలంలోని పుట్టపాక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీఎల్ గార్డెన్‌ను గురువారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు గార్డెన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. . ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేష్, పీఏసీఎస్ చైర్మెన్లు జంగిలి జంగారెడ్డి దొడ్డ యాదిరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు దోనూర్ జైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు షకీల మెట్ల శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురివి యాదయ్య, పుట్టపాక సర్పంచ్ సామల భాస్కర్, ఎంపీటీసీ సభ్యురాలు మరి వసంత, ఉప సర్పంచ్ వర్కాల చంద్రశేఖర్, నాయకులు కత్తుల లక్ష్మయ్య, ఆడెపు పరదేశి, ఆడెపు సురేష్ ఎస్వీఎల్ గార్డెన్ యజమాని చెన్నోజు బ్రహ్మచారి, శంకరాచారి,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.