Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు :75 మైక్రాన్ కంటే తక్కువగా ఉన్న కవర్లు వాడొద్దని మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు హెచ్చరించారు. గురువారం మున్సిపల్ కేంద్రంలో సిబ్బంది చే షాపుల వెంట తిరిగి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. 4 షాపులకు రూ.500 చొప్పున ఫైన్ విధించారు. మళ్లీ తర్వాత రైడింగ్ లో కవర్లు దొరికితే షాప్ ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ గిరిజ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.