Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఈ నెల 7న చలో ఢిల్లీ విజయవంతం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రహదారి బంగ్లాలో కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఆలేరు నియోజకవర్గ నాయకులు క్యాసగళ్ళ రమేష్, మల్లేష్ ,కరుణాకర్ , శ్రీకాంత్, రమేశ్ ,నాగరాజు పాల్గొన్నారు.