Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజాపేట : మండలంలోని నరసాపురం గ్రామంలో నీల బాలరాజు ఇటీవల అనారోగ్యంతో మతి చెందాడు. కుటుంబానికి ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య సహకారంతో 50కిలోల బియ్యం పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉప్పలయ్య గౌడ్, మోహన్ రెడ్డి , బీరప్ప. కరుణాకర్, సుధాకర్ రెడ్డి, ఎల్లయ్య, బాబు రెడ్డి, సిద్ధిరాములు, ఐరేని రాజు, పిట్టల రాజ, నారాయణ రెడ్డి,అమరేందర్, తదితరులు పాల్గొన్నారు.