Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బ్రాండ్ అంబాసిడర్లా ప్రముఖ సినీ హీరోయిన్ కుమారి అనుపమ పరమేశ్వరన్
అ 64 ఎకరాలలో విలాస్ నిర్మాణం
అ కస్టమర్ల అభివద్ధే మా ధ్యేయం :
మేనేజింగ్ డైరెక్టర్లు భాస్కర్, యాదగిరి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
2016వ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగంలో వెంచర్లు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి సుమారు 16 వెంచర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసి, కస్టమర్లకు నమ్మకమైన గుర్తింపును తీసుకువచ్చారు విశ్వ ధరణి డెవలపర్స్.
తెలంగాణ వ్యాప్తంగా వెంచర్ల నిర్మాణం అభివద్ధి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వెంచర్లను అభివద్ధి చేశారు. యాదాద్రిలో ఎస్వీ రెసిడెన్స్, రామోజీ పేటలో, బాహుపేటలో ఫేస్-1, ఫేస్-2, ఫేస్ - 3 వెంచర్లను అభివద్ధి చేశారు. ఎస్వీ గజ్వేల్ సిద్దిపేటలో, హరిప్రియ ఎంక్లేవ్, ఆలేర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో, శాంతివనం చోల్లేరు యాదాద్రి, శాంతి నివాసం మల్లాపూర్ యాదాద్రి, ఎస్వీ రెసిడెన్సి మాసాయిపేట యాదాద్రి, మహబూబ్ నగర్ జిల్లాలోని రాజాపూర్‌లో ఎస్వీ పారడైస్ ప్రాజెక్టులను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టు వివరాలు
ఎస్వీ రెసిడెన్సి వనపర్తి జిల్లా కొత్తకోటలో, ఎస్వీ రెసిడెన్సి వేల్పుపల్లి యాదాద్రి జిల్లాలో, భువనగిరి జిల్లా కేంద్రంలో క్రిస్టిల్ ఎవిన్యూ, శ్రీకష్ణ ఎంక్లేవ్ శాఖాపూర్ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
64 ఎకరాలలో మెగా వెంచర్ ప్రారంభం
శామీర్ పేటలో సుమారు అరవై నాలుగు ఎకరాలలో మెగా వెంచర్లు మంగళవారం ఉదయం 10 గంటలకు పివిఆర్ కన్వెన్షన్ హాల్లో ముఖ్యఅతిథిగా గంప నాగేశ్వరరావు ప్రారంభించనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్లు పి .భాస్కర్, సిహెచ్,యాదగిరి తెలిపారు.
విల్లాస్ ప్రాజెక్టులో కల్పించే ప్రత్యేక సదుపాయాలు
హెచ్ఎండీఏ అనుమతితో సుమారు 64 ఎకరాలలో బీటీ రోడ్ల నిర్మాణం, 60 ఫీట్ల సీసీి రోడ్డు, వంద ఫీట్ల బీసీ రోడ్డు, ఓవర్ హెడ్ ట్యాంక్ విత్ టాప్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టం విత్ స్ట్రీట్ లైట్స్, 100శాతం క్లియర్ టైటిల్ 100శాతం వాస్తు ఉండేవిధంగా వెంచర్‌ను అభివద్ధి చేస్తున్నట్టు తెలిపారు.వీటితో పాటుగా క్లబ్ హౌస్ లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్ గేమ్స్, యోగా హబ్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు, ఆంపీ థియేటర్, వాకింగ్ జాగింగ్ ట్రాక్ నిర్మాణం చేపడుతూ అత్యాధునిక వసతులతో విలాసవంతమైన విల్లాస్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.
లొకేషన్ హైలెట్స్...
ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే వెంచర్ ఉండటం కలిసి వచ్చే అంశం అన్నారు. ఒక నిమిషంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు సదుపాయం, 3 నిమిషాలలో లియోనియా సెలబ్రిటీ రిసార్ట్స్ చేరుకునే సదుపాయం, ఐదు నిమిషాలలో డిఆర్డిఓ షామీర్పేట్ చేరుకోవచ్చు, 10 నిమిషాలలో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్ చేరుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కేవలం పది నిమిషాలలో జీనోమ్ వ్యాలీ చేరుకుని ప్రత్యేక సదుపాయాలు ఉన్నట్లు తెలిపారు.
కస్టమర్ల అభివద్ధి ధ్యేయంగా ప్రాజెక్టు నిర్మాణం
ప్రతి కస్టమర్‌కు అందుబాటు ధరలో వారి అభివద్ధే ధ్యేయంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. విశ్వ ధరణి కంపెనీ ప్రారంభించి నేటి వరకు తమ వెన్నంటి ఉన్న కస్టమర్ మిత్రులు సుమారు 8 వేల మంది తమ వెంచర్లు నమ్మకంగా ఉండి ఫ్లాట్ లను కొనుగోలు చేశారని వారికి కతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు వరకు ఆదరించిన మార్కెటింగ్ మిత్రులకు, కస్టమర్లకు ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలిపారు.