Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండలపరిధిలోని పల్లెపహాడ్, బెండల్పహాడ్ గ్రామాల్లో పట్టుపరుగుల పెంపకంపై సోమవారం పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో అవ గాహన కార్యక్రమం నిర్వహి ంచారు.ఈ కార్యక్రమంలో జిల్లా పట్టుపరిశ్రమ అధికారి కె.లక్ష్మయ్య, సహాయ అధికారి నర్సిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.