Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
విద్యార్థులు బాధ్యతతో సమా జంలో మెలగాలని నల్లగొండ రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.సోమవారం మండలంలోని మర్రిగూడ గ్రామంలోని ప్రభుత్వ బీసీ కళాశాల హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేసి మాట్లా డారు.ఆకస్మికంగా కొంత మంది విద్యార్థులు చెడు అల వాట్లకు ఆకర్షితుల వుతున్నారన్న సమాచారం మేరకు కౌన్సెలింగ్ నిర్వహి ంచడం జరిగిందని తెలిపారు. తాత్కాలిక ఆనం దాలకు అలవాటుపడి జీవితాలు ఆగం చేసు కోవద్దన్నారు.బాధ్యతతో సమాజంలో మెలగాలని విద్యార్థులకు సూచిం చారు. ఎవరైనా అసాంఘీక కార్య కలాపాలకు పాల్ప డుతున్న ట్టయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్ర మంలో సిబ్బంది సైదులు, యూసుఫ్, వార్డెన్ వెంకటఎడ్డి పాల్గొన్నారు.