Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండలపరిధిలోని ఏపీలింగోటం గ్రామంలో గల అంగన్వాడీకేంద్రానికి ఆ గ్రామానికి చెందిన పంజాలశేఖర్ సోమవారం పరుపులను బహూ కరించారు.ఈ సందర్భంగా అంగ న్వాడీ టీచర్ నూనెయాదమ్మ శేఖర్ దంపతులకు కతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల అవసరాల కోసం పరుపులు బహూకరించడం సంతోషదాయకమన్నారు.