Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్ :మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు భూపతి లింగయ్యగౌడ్ మతిచెందారు.మంగళవారం పీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ మతదేహాన్ని సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢసానుభూతి తెలిపారు.వారి వెంట నాయకులు దుబ్బాక యాదగిరిరెడ్డి, తుడుసు సైదులు, వాడపల్లి శ్రీనివాస్, యాదగిరి, వెంకన్న, ఎండి.యూసుఫ్, పందిరి సతీష్ పాల్గొన్నారు.