Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేతేపల్లి: మండలంలోని కొర్లపాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గుత్తా జానకిరామ్‌రెడ్డి (80) ఆరోగ్యంతో మతి చెందారు.ఆయన మృతదేహాన్ని బుధవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ పూలమాలలేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గార్లపాటి రవీందర్‌రెడ్డి, బీరవోలు శేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కుమ్మరి నాగయ్య , బీరవోలు ఉపేందర్‌రెడ్డి, రాంరెడ్డి కష్ణారెడ్డి, యం.డి యూసుఫ్, పందిరిసతీష్ పాల్గొన్నారు.