Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ బుధవారం జన్మదిన సందర్భంగా టీిఆర్ఎస్వీ జిల్లా జనరల్ సెక్రెటరీ బొమ్మరబోయినరాజు ఆధ్వర్యంలో స్థానిక చండూరు మండలం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మండలస్థాయి క్రీడలు తేదీ 6 నుండి 7 వరకు నిర్వహించడం జరిగింది.గెలుపొందిన విజేతలు తేజ, శ్రీకాంత్, శాలిని, చాందిని, శోభ, మహేష్, నాని, హర్షిత, శ్రీతేజస్విని, సరస్వతి, దిలీప్, ప్రజ్ఞ, ప్రియా విజేతలుగా నిలిచారు.వీరికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ఇన్చార్జి హెచ్ఎం ఎడ్ల భిక్షం, దొంతరగోని వెంకన్న, చెరుకు శివ, పోలే లోకేష్, శ్రీకాంత్, పోలోజు రమేష్, హరీష్ పాల్గొన్నారు.