Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లోనూ ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం అన్ని వార్డుల్లోనూ కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఫణిజరాణి, శైలజ, సంధ్య, ఎల్ఐసీ కార్యాలయ సిబ్బంది ఎల్.మోహన్ సింగ్, డి.ప్రభాకర్, గోపి, ఎల్లేష్ కుమార్, బాలు, నవీన్దాస్, చాంద్ పాషా, రామయ్య, నరేష్కుమార్, వెంకన్న, కన్నయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.