Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షునిగా మండలంలోని తేరట్పల్లి గ్రామానికి చెందిన బరిగెల ధర్మయ్యను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్య ప్రసాద్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ధర్మయ్య హర్షం వ్యక్తం చేశారు. తన ఎన్నిక సహకరించిన వారికి కతజ్ఞతలు తెలిపారు.