Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
పరిశ్రమ ఏర్పాటుపై గరువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థులకు టీఎస్ పీఎస్సీ ద్వారా రిసోర్స్ పర్సన్స్ భాస్కర్ అవాగాహన కల్పించారు. పరిశ్రమ అంచనాలకు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రేవతి, టీఎస్ జేఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ కే జైపాల్, వైస్ ప్రిన్సిపల్ ఎం రాజు, హరిత ,వెంకటేశం, కిషన్ , విద్యార్థులు పాల్గొన్నారు .