Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు ఎస్కె.చాంద్‌పాషా మాతమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించిగా వారి కుటుంబ సభ్యులను గురువారం నకిరేకల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం పరామర్శించారు. అదేవిధంగా మండల పరిధిలోని ఎం.యడవెల్లి గ్రామ మాజీ సర్పంచ్ మర్రి రామలింగయ్య తండ్రి లింగయ్య ఇటీవల మరణించిగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సట్టు సత్తయ్య, మాజీ సర్పంచ్ సిద్దగొని స్వామి , గడ్డం పశుపతి , ముంత వెంకన్న , నాంపల్లి శ్రీను , కొరివి శివరాం మట్టిపల్లి శ్రీను ,బోడ శంకర్ , నాగరాజు, సాగర్ రెడ్డి పాల్గొన్నారు.