Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాననారాయణపురం
మండలంలోని గుజ్జ గ్రామనికి చెందిన హరిణి కుటుంబానికీ గురువారం మాతదేవోభవ ఆశ్రమం నిర్వాహకులు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గుజ్జ గ్రామ సర్పంచ్ మైల యాదవరెడ్డి పాల్గొన్నారు.