Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుర్కపల్లి : మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు వంగ రాజిరెడ్డి , జిల్లా మహిళా కార్యదర్శి బోయిని సరిత ,మండల్ మహిళా అధ్యక్షురాలు అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, తిరుమలాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు వంగ నారాయణరెడ్డి ,తిరుమలాపూర్ ఉప సర్పంచ్ సముద్రాల వెంకటేష్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రపోజ్ సాయి చారి పాల్గొన్నారు.