Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో కాలభైరవుని గుడికి దాతల సహకారంతో బెల్లి వెంకన్న గురుస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాపర్తి మోహన్ గురు స్వామి. పరిపాటి గోపాల్ గురు స్వామి. పందిరి చందు స్వామి. నడింపల్లి మహేష్. జింకల వినరు. రాధా రపు శివ. అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.