Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మిర్యాల విజరుకుమార్, కవిత దంపతుల పెండ్లి రోజు సందర్భంగా శుక్రవారం పట్టణకేంద్రంలోని అమ్మానాన్నా అనాథా శ్రమంలోని అనాథలకు అన్నదానంతోపాటు ఐదు క్వింటాళ్ల బియ్యం, బెడ్షీట్లు, చీరలు, సబ్బులు తదితర నిత్యావసర వస్తువులను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ చేనేత సహకారసంఘం అధ్యక్షులు కందగట్ల బిక్షపతి, మిర్యాల సుగుణమ్మ, మధుకుమార్, గోశిక రవి, ధనుంజయ, ఆశ్రమ నిర్వాహకులు గట్టు శంకర్, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.