Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు నిర్వహించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ఇరువురు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు