Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
మండల కేంద్రంలో శుక్రవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతు వ్యతిరేక చట్టాలను రద్దును స్వాగతిస్తూ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎర్రజెండాలతో కవాతు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్.జనార్ధన్ , ఇఫ్టూ రాష్ట్ర నాయకులు గంటా నాగయ్య, పీ ఓ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సీత, నాయకులు చిరబోయిన రాజయ్య,పద్మ సుదర్శన్,ఇక్కిరి కుమార్,పి. రాఘవరెడ్డి, కొంగరి సాయిరాం, గుండు బిక్ష పతి, గడ్డం యాదగిరి, కె. బాల్ నర్సయ్య, జి.పరమేశ్, పిల్లుట్ల యాదగిరి, పుర్మ భాస్కర్, మంగళంపెళ్లి శివ, తదితరులు పాల్గొన్నారు.