Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
స్వచ్ఛసర్వేక్షణ్-2022లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ ఆదేశానుసారం ఆదివారం మున్సిపాలిటీపరిధిలో చెత్తను ఎత్తించి శుభ్రం చేయించారు.ఈ కార్యక్ర మంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అఖిల, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ , యాదగిరి, మహేష్ పాల్గొన్నారు.