Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రెండో విడతలో మరో 30 ఎకరాలు ప్రారంభించనున్నట్టు వెల్లడి
అ మాతభూమి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ యాదగిరి రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో ఆదివారం 10 ఎకరాల్లో మాతభూమి ఫార్చ్యూన్ సిటీ వెంచర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యాదగిరి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఉండడానికి సరిపోవడంలేదని, యాదాద్రి వచ్చే భక్తులకనుగుణంగా ఈ వెంచర్లో షూట్ రూమ్స్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఓయో గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు.
అత్యాధునిక వసతులతో షుట్ రూమ్స్ నిర్మాణం
హైదరాబాదుకు తీసిపోని రీతిలో అత్యాధునిక వసతులతో నిర్మించినట్లు తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చూడడానికి వచ్చే యాత్రికులకు ఇక్కడ బస కల్పించనున్నట్టు తెలిపారు.
ప్రత్యేక సదుపాయాలు
ఈ వెంచర్లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, క్లబ్ హౌస్ నిర్మాణం, జిమ్ము షూట్ నిర్మాణం, ఓవర్ హెడ్ టాంక్ , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అత్యాధునిక స్ట్రీట్ లైట్, 24 గంటల సెక్యూరిటీ, వెంచర్లో మొత్తం పచ్చదనం ఉట్టిపడేలా హరితవనం ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు.
సంక్రాంతికి స్పెషల్ ఆఫర్
మాతభూమి ఫార్చ్యూన్ సిటీలో సంక్రాంతి వరకు కొంచెం కొనుగోలు చేసే వారికి కేవలం రూ.9990 మాత్రమే చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిపారు. సంక్రాంతి తర్వాత స్క్వేర్ యార్డు రేటు పెరుగుతుందన్నారు. ఉప్పల్‌లో ఇటీవల నిర్వహించిన వేలంలో లక్షల పైచిలుకు గజం ఉందని, ప్రస్తుతం భువనగిరి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో రూ.10000 ఉండటం ప్రజలు కొనుగోలు చేసేలా చేయడమే తమ ఉద్దేశమన్నారు.