Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్నగర్: మండలపరిధిలోని వేపలసింగారం గ్రామానికి చెందిన సామల జైపాల్‌రెడ్డి తన 5 గుంటలభూమిని సోమవారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఉచితంగా ఇచ్చారు.భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలను డీఎంహెచ్ఓ హర్షవర్థన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలవిద్యాధికారి లక్ష్మణ్‌గౌడ్, తహసీల్దార్ జయశ్రీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.