Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
భక్తి శ్రద్ధలతో శివస్వామిమాలలో అలంకరించిన స్వాములకు మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ-2 పన్నాల రామమల్లారెడ్డి 50 కేజీల బియ్యాన్ని, రూ.2016 నగదును ఆర్థికసాయంగా సోమవారం అంద జేశారు. ఈ సందర్భంగా వారు స్వాము లను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పన్నాల మల్లారెడ్డి, చామకూరి మల్లేష్, వాలాద్రి ఉప్పలయ్య,మహేష్ పాల్గొన్నారు