Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
మండలంలోని పిట్టంపెల్లిలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకున్న స్వాములకు మంగళవారం స్థానిక శివాలయంలో ఆ గ్రామ సర్పంచ్ వీసంబాబు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కుటుంబ సభ్యులను అయ్యప్ప స్వాములు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో స్వాములు గంగాదేవి సత్తయ్య, నారా బోన మల్లేష్, సింగిరెడ్డి కష్ణారెడ్డి, బండారు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.