Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
భువనగిరిలో జరుగుతున్న బీజేపీ శిక్షణా తరగతులకు మంగళవారం ఆలేరు పట్టణ, మండల నాయకులు తరలివెళ్లారు . తరలివెళ్లిన వారిలో పట్టణ ,మండల అధ్యక్షులు బడుగు జహంగీర్, దూసరి రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ ,ఉపాధ్యక్షులు కళ్లెం రాజు ,సుధగాని రాజు గౌడ్ ,కష్ణ హరి, వాసం కిషోర్ ఉన్నారు.