Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిట్యాల : మండలంలోని పేరేపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ ,టీిఆర్ఎస్ జిల్లా నాయకులు కొలను సతీష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన మంత్రి జగదీష్ రెడ్డి , ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు .ఈ సందర్భంగా మంత్రి , ఎమ్మెల్యే స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మెన్ గంగుల కష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ఆవుల ఐలయ్య, కొలను వెంకటేష్ గౌడ్, నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డ్డి, శివ శంకర్ గౌడ్, సిందే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.