Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మండలంలోని శిర్దేపల్లి గ్రామానికి చెందిన బొల్లంబజారు(85) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మతి చెందాడు.ఆ గ్రామ సర్పంచ్ మారెడ్డి శ్రీదేవినర్సింహారెడ్డి శనివారం ఆ కుటుంబాన్ని పరా మర్శించారు. అనంతరం అతని భార్యకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు.