Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరిటౌన్
ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలో జమాల్ ఉల్ బహార్ గంధం ఊరేగించారు. స్థానిక గంజ్ మసీద్ నుంచి కిసాన్ నగర్ హజరత్ బుర్హానుద్దీన్ బాబా దర్గా వరకూ గంధం ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో ఖాజా బషీరుద్దీన్, సిరాజొద్దీన్ సిద్ధికి, ఖాజా కతుబుద్దీన్, షరీఫ్, అమీన్, అజీమ్ తదితరులు పాల్గున్నారు.