Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
పేద ప్రజల అభివద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో 258 మంది బాధిత లబ్దిదారులకు రూ.కోటీ 30లక్షలా84500 విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్‌్ మందడి సైదిరెడ్డి ,వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు యాదవ్, పట్టణ కౌన్సిలర్లు, నల్లగొండ, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు, జెడ్పీటీసీిలు మండల అధ్యక్షులు పాల్గొన్నారు.