Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
మండల పరిధిలోని గురునాథ్పల్లి గ్రామ సర్పంచ్ జువ్వి మంజుల సత్తయ్య 25వ వివాహ సందర్భంగా టేకుల సోమారం గ్రామంలోని మానసిక వికలాంగుల ఆశ్రమంలోఆదివారం కేక్ కట్ చేశారు. పండ్లు, 50 కేజీల బియ్యం, వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.