Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
రాష్ట్ర గొర్రెల మేకల అభివద్ధి కార్పొరేషన్ చైర్మెన్ గా నియమితులైన దూదిమెట్ల బాలరాజు ఆదివారం మంత్రులను కలిశారు. పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కుటుంబ సమేతంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.