Authorization
Sun April 13, 2025 10:32:48 pm
నవతెలంగాణ -మునుగోడు
మండలంలోని పులిపలుపుల గ్రామానికి చెందిన జనగాం ధనమ్మకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంరిలీఫ్ఫండ్ చెక్కు రూ.20 వేల ఆదివారం మండల యువజన నాయకులు పగిళ్ల రాము అందజేశారు.చెక్కు మంజూరుకు కషి చేసిన ఎమ్మెల్యే కు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.