Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
పంచాయతీ కార్యదర్శులు క్రికెట్ క్రీడలో రాణించాలని ఎమ్మెల్యే బొల్లంమల్లయ్యయాదవ్ అన్నారు.ఆదివారం పట్టణంలోని కట్టకొమ్ముల గూడెం రోడ్లో గల మైదానంలో జిల్లా పంచాయతీ సెక్రెటరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోదాడ, హుజూర్నగర్ నియోజక వర్గాలస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, నాయకుడు ఒంటిపులి నాగరాజు, పెండెం వెంకటేశ్వర్లు, కట్టబోయిన శ్రీనివాస్‌యాదవ్, వెంపట వెంకటేశ్వరరావు, సురేష్, ఉపేందర్, వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు దున్నవిజరు, నిర్వాహకులు దొంగరి వెంకటేశ్వర్లు, అక్షరు,పధ్వీ, మోతీలాల్, ఉపేందర్, నాగేంద్రబాబు పాల్గొన్నారు.