Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో సోమవారం ఇటీవల అనారోగ్యంతో మరణించిన దూడల మల్లికార్జున్ కుటుంబానికికాళ్లు గీతా పారిశ్రామిక సంఘం లిమిటెడ్ అధ్యక్షులు గణగాని శంకర్ ఆధ్వర్యంలో సోమవారం 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు .ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు గణగాని నర్సింహులు గౌడ్ , పీఏ సీఎస్ మాజీ అధ్యక్షులు ఆ సంఘం డైరెక్టర్ మొరిగాడి చంద్రశేఖర్ గౌడ్,మరి గాడికి బాల్‌రాజ్‌గౌడ్, మొరిగాడి విద్యాసాగర్ గౌడ్ , మొరిగాడి కాటమయ గౌడ్ ,జనగాం మహేశ్‌గౌడ్, శంకర్ గౌడ్, దూడలు చంద్రమౌళి, జనగాం మహేష్ ,ఘనగాని సంతోష్ పాల్గొన్నారు .