Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
ఎంసీ కోటిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా మండలానికి వచ్చిన సందర్భంగా సోమవారం ఆయన్ను నాయకులు,సర్పంచులు, రిపోర్టర్లు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్ర మంలో రిపోర్టర్లు ఎస్కె.ఇబ్రహీం, ఇరిగినాగయ్య, కటికర్ల మల్లయ్య,జూపల్లి ప్రశాంత్, గుంజశివ, నాయకులు, సర్పంచ్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఎస్కె.రహీం, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శాగం రాఘవరెడ్డి, పసు పులేటి కష్ణ, శాగంప్రమీల,జంగాలలక్ష్మమ్మ పాల్గొన్నారు.