Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుక బట్టల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం సీయోను ప్రార్ధన మందిరంలో నిర్వహించగా మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ దోతీ భ్యులారాణి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నాకర్, నాగరాజు, పాస్టర్లు పాల్గొన్నారు.