Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజాపేట : మండల కేంద్రానికి చెందిన కాకల్ల మాధవి కుటుంబానికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కు రూ.లక్ష 116 బుధవారం ఎంపీపీ గోపగాని బాలమని యాదగిరిగౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చామకూర గోపాల్ , స్థానిక సర్పంచ్, ఆడెపు ఈశ్వరమ్మ శ్రీశైలం, ఎంపీటీసీ దాచేపల్లి రాజు, ఆర్ ఐ సలీం, రేగు సిద్ధులు పాల్గొన్నారు.