Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలిగొండ : మండలంలో అరూరు గ్రామానికి సీసీ కెమెరాల ఏర్పాటుకు జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంత రెడ్డి తమ సొంత నిధుల నుండి రూ.50 వేల చెక్కును బుధవారం చౌటుప్పల్ ఏసీపీి కార్యాలయంలో ఏసీపీ ఉదరు రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాఘవేంద్ర గౌడ్, అరూరు ఉపసర్పంచ్ సుక్క ముత్యాలు, యూత్ అధ్యక్ష కార్యదర్శులు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.