Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని 19వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జయశ్రీ ట్రేడర్స్ షాపును బుధవారం మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ బత్తుల శ్రీశైలం, మార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు కొయ్యడ సైదులుగౌడ్, కోరగోని లింగస్వామి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పాశం సంజరుబాబు, ఉబ్బు వెంకటయ్య, సందగల్ల సతీశ్‌గౌడ్, తాడూరి పరమేశ్, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల ఇంద్రసేనారెడ్డి, వెంకటేశ్‌యాదవ్, యజమాని ఎలమోని ఆగయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.