Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
హుజూర్‌నగర్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా మహాసభలు బుధవారం ముగిశాయి. జిల్లా కార్యదర్శిగా మల్లు నాగార్జున్‌రెడ్డి రెండో సారి ఎన్నికయ్యారు. ఆయనతో పాటు 39 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ సభ్యులుగా నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, ధీరావత్ రవినాయక్, మట్టిపెళ్లి సైదులు, కోట గోపి, దండా వెంకట్‌రెడ్డి, చెరుకు ఏకలక్ష్మి, నగారపు పాండు, కందగట్ల అనంత ప్రకాష్, కొదమగుండ్ల నగేష్, షేక్ భూక్యా, పాండు నాయక్, మెదరమెట్ల వెంకటేశ్వరరావు, వేల్పుల వెంకన్న, గోవిందు, జిల్లపల్లి నరసింహారావు, ఆకుల శ్రీకాంత్, కందాల శంకర్‌రెడ్డి, బుర్ర శ్రీనివాస్, మేకనబోయిన శేఖర్, సీహెచ్.రాములు, మిట్టగడుపుల ముత్యాలు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పల్లె వెంకట్‌రెడ్డి, కొప్పుల రజిత, పారేపల్లి శేఖర్‌రావు, మేకనబోయిన సైదమ్మ, దుగ్గి బ్రహ్మం, ఎల్గూరి జ్యోతి, వీరబోయిన రవి, చినపంగి నర్సయ్య, సైదులు, దేవరం వెంకట్‌రెడ్డి, పులుసు సత్యం, జుట్టుకొండ బసవయ్య, బెల్లంకొండ సత్యనారాయణలను సభ్యులుగా ఎన్నుకున్నారు.