Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
మిషన్‌భగీరథ నీటిని ప్రజలు తగుభద్రంగా వాడుకోవాలని అంతంపేట సర్పంచ్ మాదగోనిశేఖర్గౌడ్ కోరారు.బుధవారం ఆ గ్రామ పరిధిలోని దేవులతండా,రాగ్యతండా, రంగంతండా, హజనతండాలలో మిషన్ భగీరథ నీటి పై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ వెంకటేశ్వర్లు, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్లసుభాష్, పంచాయతీకార్యదర్శి గీత, నరేష్‌గౌడ్, శివ, కళ్యాణ్,రాములు తదితరులు పాల్గొన్నారు.