Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
తెలంగాణ ఫిష్, గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను నియమించడం హర్షణీయమని దురాజ్‌పల్లి పెద్దగట్టు చైర్మెన్ కోడి సైదులు యాదవ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో బాలరాజ్ యాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.