Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం అధ్యాపకులు రాజు అధ్యక్షతన జాగతి పోలీస్ కళా బందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది వెంకటేషం, విద్యాసాగర్, నరేందర్, శ్రీశైలం,భరత్,మధుబాబు, రమేశ్, శ్రీనివాస్, ఫయాజ్, ఉపేంద్ర, బాలరాజ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.