Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
పివీ.నరసింహారావు వర్థంతి రోజున సర్వేలు గురుకుల విద్యాలయ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని గురువారం పూర్వ విద్యార్థి 1986 పదవ తరగతి బ్యాచ్ గుళ్ళపల్లి తిరుమల కాంతికష్ణ వాసిన గీతాన్ని పాఠశాల పూర్వ ప్రాధానాచార్యులు వివి ఎస్ఎన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గీత రచయిత కాంతికష్ణ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో సర్వేలు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా.నరేందర్ రెడ్డి, స్వర్ణోత్సవ కమిటీ సభ్యులు శాంతానందప్రసాద్, చెన్నరాజా,డిండినాథ్ తదితరులు పాల్గొన్నారు.