Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ
ఇంటర్ ఫెయిల్ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల జైపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాలలో మతి చెందిన విద్యార్థులు చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వేముల నాగరాజు భీమ గాని వరుణ్ మానస నగేష్ మారబోయిన విజరు బందెల జగన్ మమత మహేష్ సిరి తదితరులు ఉన్నారు