Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని బండరామారం గ్రామానికి చెందిన జువ్వగాని లలితకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కు రూ.లక్ష గురువారం గ్రామ మాజీ సర్పంచ్ కటిక జంగయ్య యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో అభివద్ధి పనులు కొనసాగించేందుకు కషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్ గౌడ్, వార్డు సభ్యులు లక్ష్మి, స్వరూప పాల్గొన్నారు.