Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరురూరల్
ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లోకేష్, వైస్ ప్రెసిడెంట్ కిరణ్‌లు శనివారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డిని మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ఆలేరు మండలంలో మచ్చలేని నాయ కుడుగా పేరుపొందిన వ్యక్తి ఉపేందర్‌రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాసుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.