Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
కాంగ్రెస్ మండలాధ్యక్షులు నరేష్ ఆదేశాల మేరకు గుండెపురి ఎంపీటీసీ జుమ్మి లాల్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం బండ్లపల్లి గ్రామ శాఖ కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా దరావత్ టీక్యనాయక్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా కత్తుల రాకేష్ యాదవ్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దయాయాదవ్, బీసీ సెల్ మండలాధ్యక్షులు బర్ల సోమేశ్, తుంగతుర్తి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గూడ నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.